Surprise Me!

Acharya : స్లో పాయిజన్ లా ఎక్కుతున్న Laahe Laahe Song

2021-03-31 17 Dailymotion

Acharya : Laahe Laahe Song from Acharya released.
#AcharyaMovie
#Acharya
#LaaheLaahe
#MegastarChiranjeevi
#Chiranjeevi
#Manisharma
#KoratalaSiva
#KajalAgarwal
#Sangeetha

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతోన్న ఆచార్య చిత్రంపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌కు ఈ మూవీ ప్రత్యేకం కాబోతోంది. ఇలా ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దాదాపు 13, 14 ఏళ్ల తరువాత మణిశర్మ చిరు సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

Buy Now on CodeCanyon