The Central Board of Secondary Education (CBSE) released the syllabus for classes 9 to 12 of the new academic session 2021-22. Notably, CBSE has not made any reduction in the syllabus. The new academic session commences from April.
#CBSE
#CBSESyllabusAcademicSession2021-22
#9to12classes
#CentralBoardofSecondaryEducation
#NoreductioninCBSESyllabus
#Students
#newacademicyear

అకడమిక్ ఇయర్ 2021-22కు చెందిన 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ గురువారం విడుదల చేసింది. కాగా ఈసారి సిలబస్‌లో ఎలాంటి తగ్గింపులు లేవని సీబీఎస్‌ఈ తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గతేడాది విద్యాసంవత్సరంలో సీబీఎస్‌ఈ 30 శాతం సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే.