Surprise Me!

Pushpa టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో.. ఓ రేంజ్ లో అంచనాలు!!

2021-04-03 13 Dailymotion

Pushpa Movie teaser on Allu Arjun Birthday, Official announcement soon.
#Pushpa
#Pushpamovie
#AlluArjun
#Pushparaj
#PushpaTeaser
#Sukumar
#DeviSriPrasad

పుష్ప అప్డేట్లు అంటూ నెటిజన్లు పెట్టే పోరు భరించలేక మైత్రీ మూవీస్ కొందిరినీ బ్లాక్ చేసి పారేసింది. ఇంకొందరికి వార్నింగ్‌లు ఇచ్చింది. ఇక మొన్న మరోసారి మైత్రీ మీద ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. వారికి కూల్‌గా మైత్రీ కౌంటర్లు ఇచ్చింది.

Buy Now on CodeCanyon