Surprise Me!

Tirupati By-Election : MLA Raghunandan Rao Urged People To Vote Ratna Prabha

2021-04-03 2 Dailymotion

MLA Raghunandan Rao urged voters at the rally to win Ratnaprabha in the Tirupati by-election.
#TirupatiByElection
#MLARaghunandanRao
#Ratnaprabha
#KannaLakshminarayana
#Tirupati

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని వేగవంతం చేసింది. కపిలతీర్థంలో బీజేపీ- జనసేన సంయుక్తంగా ప్రచారం నిర్వహించాయి. రత్నప్రభను గెలిపించండి అంటూ ర్యాలీలో ఓటర్లను కోరిన ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు.

Buy Now on CodeCanyon