Prithvi Shaw doesn't like to work in the nets when he is not scoring runs, but keeps on batting and batting in the nets when he is in form. The Delhi Capitals head coach Ricky Ponting revealed.
#IPL2021
#RickyPonting
#PrithviShaw
#DelhiCapitals
#RishabPanth
#ShreyasIyer
#ShikharDhawan
#Cricket

పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న సమయంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఇష్టపడడని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు. ఐపీఎల్ 2021 కోసం భారత్ చేరుకొని క్వారంటైన్ పూర్తిచేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్.. ప్రస్తుతం ఆ జట్టు ఆటగాళ్ల సాధనను పర్యవేక్షిస్తున్నాడు.