A Auto driver came up with an innovative way to relieve the intensity to escape of sun effect, In front of his driver's seat he growing some plats it's looks like a garden.
#AutoDriver
#Jakkaiah
#InnovativeThoughts
#Plants
#Garden
#Sun
#Weather

ఎండలు మండిపోతున్ననేపధ్యంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఓ ఆరో డ్రైవర్ వినూత్న రీతిలో ఆలోచించాడు. డ్రైవర్ సీట్ ముందు భాగం లో రకరకాల మొక్కలు నాటి గార్డెన్ ని తలపించాడు.