Surprise Me!

IPL 2021 : Most Man Of The Match Awards In IPL History టాప్-5 లో ఇద్దరు భారత ఆటగాళ్లు..!!

2021-04-08 2,045 Dailymotion

IPL: 5 Players With Most Man Of The Match Awards In The Tournament. Here we will look at 5 players with the most Man of the Match awards in the Indian Premier League History.MS Dhoni – 17 Awards, David Warner – 17 Awards, Rohit Sharma – 18 Awards, Chris Gayle – 22 Awards, AB de Villiers – 23 Awards
#IPL2021
#MostManoftheMatchAwardsinIPLHistory
#ABdeVilliers
#RohitSharma
#MSDhoni
#ChrisGayle
#DavidWarner
#PlayersWithMostManOfTheMatchAwards
#MIVSRCB

టీ20 ఫార్మాట్ అన‌గానే అంద‌రికీ బ్యాట్స్‌మెన్ ధ‌నాధన్ ఆట‌తీరే గుర్తుకువస్తుంది. కొత్త కొత్త షాట్ల‌తో బ్యాట్స్‌మెన్ ఆకట్టుకుంటారు. పొట్టి ఫార్మాట్ వ‌చ్చాక అనేక కొత్త షాట్లు అభిమానుకుల ఆనందాన్ని క‌లిగిస్తున్నాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం కోట్ల మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాట్స్‌మెన్ మరోసారి అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఐపీఎల్‌లో అత్యధికంగా 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్'లు అందుకున్న బ్యాట్స్‌మన్‌ల జాబితా ఓసారి పరిశీలిద్దాం.

Buy Now on CodeCanyon