Surprise Me!

IPL 2021,MI vs KKR Highlights : Batting Collapse - Bowlers Turn Game గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా

2021-04-13 2,917 Dailymotion

IPL 2021: MI vs KKR Highlights, Mumbai Indians beat Kolkata Knight Riders by 10 runs And Man of the Match for Rahul Chahar
#IPL2021
#KKRvsMI
#AndreRussellfivewickethaul
#Mumbaiwinby10runs
#RahulChahar
#KolkataBowlers
#SuryakumarYadav
#KolkataKnightRiders
#MumbaiIndians
#RohitSharma
#NitishRana
#IshanKishan

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో ఓడిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ గెలిచాడు. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 142/7 పరుగులకే పరిమితమైంది. దీంతో లోస్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక బౌలింగ్‌లో అదరగొట్టిన కేకేఆర్.. గెలిచే మ్యాచ్‌‌ను చేజేతులా చేజార్చుకుంది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన ఆ జట్టు చివరి మూడు ఓవర్లలో తడబడి ఓటమికి తలవంచింది.

Buy Now on CodeCanyon