Surprise Me!

IPL 2021 : RR Without Ben Stokes, DC With Rabada ఢిల్లీ ఫామ్‌ కి ఆందోళనలో రాజస్థాన్ Stats, Records

2021-04-15 741 Dailymotion

IPL 2021:: RR may field either Liam Livingstone or David Miller in place of Ben Stokes in the match against DC. Rajasthan Royals take on Delhi Capitals without Ben Stokes on Thursday
#IPL2021
#RRvsDC
#SanjuSamson
#RishabhPant
#BenStokes
#JosButtler
#ChetanSakariya
#RiyanParag
#KagisoRabada
#ChetanSakariya
#RajasthanRoyals,
#DelhiCapitals

ఐపీఎల్ 2021‌లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి. రాత్రి 7.30 గంటలకు మొదలవనున్న ఈ ఆసక్తికర పోరుకి ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ వంటి పటిష్ట జట్టుని చిత్తు చేసిన ఢిల్లీ.. ఈ మ్యాచులో మరింత జోష్‌తో బరిలోకి దిగుతోంది.

Buy Now on CodeCanyon