The Board of Control for Cricket in India (BCCI) official says Mumbai Lockdown is a “blessing in disguise” for smooth IPL operation.
#IPL2021
#SouravGanguly
#BCCI
#Mumbai
#Lockdown
#WankhedeStadium
#MumbaiIndians
#CSK
#RCB
#DelhiCapitals
#Cricket
#TeamIndians

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది మొన్నటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడంలో విజయం సాధించాయి. కానీ ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరిగిపోతుంది.