Surprise Me!

IPL 2021,RR Stun DC Highlights : సిక్స్‌లతో చెలరేగిన Chris Morris ఢిల్లీ మెడలు వంచిన 16 Crore Hero

2021-04-15 4,860 Dailymotion

IPL 2021:Chris Morris played a match-winning knock in Rajasthan Royals' 3-wicket win over Delhi Capitals in Match 7 of the Indian Premier League (IPL) 2021 in Mumbai on Thursday.
#IPL2021
#RRvsDC
#ChrisMorris
#SanjuSamson
#RajasthanRoyals3wicketwinoverDC
##RajasthanRoyalsbeatDelhiCapitals
#RishabhPant
#ChrisMorrisSixes
#ChrisMorrismostexpensiveIPLplayer
#ChetanSakariya
#RiyanParag
#KagisoRabada
#ChetanSakariya
#RajasthanRoyals
#DelhiCapitals

సస్సెన్స్ థ్రిల్లర్‌ సినిమాను తలపించిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన క్రిస్ మోరీస్(18 బంతుల్లో 4 సిక్స్‌లతో 36 నాటౌట్) ధనాధన్ హిట్టింగ్‌తో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ.. సౌతాఫ్రికా స్టార్స్ డేవిడ్ మిల్లర్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), క్రిస్ మోరీస్ వీరోచిత ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఒకానొక దశలో ఢిల్లీ విజయం సులువని అంతా భావించగా.. క్రిస్ మోరిస్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమవైపు లాగేసుకున్నాడు. తనపై ఫ్రాంచైజీ పెట్టిన డబ్బులకు న్యాయం చేశాడు.

Buy Now on CodeCanyon