Serum Institute of India on Wednesday announced the prices of its coronavirus vaccine - Covishield - for state governments and private hospitals.
#Covid19
#Covishield
#Covaxin
#BharatBiotech
#SputnikV
#AdarPoonawalla
#Covishield2ndDose
#Covid19Vaccination
#COVID19Vaccine
#PMModi
#CovishieldVaccine
#CentralGovernment

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు సహా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ స్టార్లు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.