Surprise Me!

IPL 2021 : Fans Trolls SRH Team Ahead Of Delhi Captials Victory Against MI

2021-04-21 385 Dailymotion

Sunrisers Hyderabad fans trolling the team ahead of delhi capitals performance against Mumbai Indians.
#IPL2021
#SRH
#SRHFans
#SunrisersHyderabad
#DavidWarner
#DelhiCaptials
#KaneWilliamson
#JonnyBairstow
#ManishPandey
#Cricket

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పెర్ఫెమెన్స్ పట్ల ఆ జట్టు అభిమానులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. అసలు తమ జట్టు గెలుస్తుందనే నమ్మకమే పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon