Surprise Me!

IPL 2021 : టైటిల్స్‌ సాధించని జట్లలో Delhi Capitals, Steve Smith రాత మార్చేనా ? || Oneindia Telugu

2021-04-24 59 Dailymotion

Delhi Capitals batsman Steve Smith has revealed that the entire franchise's goal is very clear: That is to win the IPL 2021 trophy.
#IPL2021
#SteveSmith
#DC
#DelhiCapitalsbatsmanSteveSmith
#KKRVSRR
#RCB
#IPL2021trophy
#franchise

తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) కెరీర్‌లో తొలి ట్రోఫీని చూడటానికి ఆతృతగా ఉన్నానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. తన లక్ష్యం ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడమే అని పేర్కొన్నాడు. గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడిన స్మిత్‌.. ఈ ఏడాది ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2021 వేలానికి ముందు రాజస్థాన్‌ స్మిత్‌ను వదిలేయడంతో అతన్ని ఢిల్లీ కొనుగోలు చేసింది. స్మిత్ అతని కనీస ధర రూ. 2.2 కోట్ల అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon