Former Pak pacer Shoaib Akhtar Urges Pak Government and Fans to Help India ahead of COVID-19, Request Everyone to Donate Oxygen Tanks to India
#ShoaibAkhtar
#FormerPakpacerShoaibAkhtar
#pakhelpsindia
#COVID19inindia
#OxygenTankstoIndia
#COVIDVaccination
#RaiseFundsForIndia
#PakGovernment
#పాకిస్థాన్

కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌కు అండగా నిలుద్దామని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఏ ప్రభుత్వానికైనా కష్టమేనన్నఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్‌కు సహాయచేద్దామని తన యూట్యుబ్ చానెల్ వేదికగా పాక్ ప్రజలను కోరాడు. భారత్‌కు చాలా సంఖ్యల్లో ఆక్సిజన్ ట్యాంకులు అవసరమని, వాటి కోసం విరాళాలు సేకరించి అందజేద్దామని పిలుపునిచ్చాడు.