MLA Jagga Reddy Gives Suggestions For Sangareddy People Over CoronaVirus Second Wave
#MLAJaggaReddy
#CoronaPatients
#MLAJaggaReddyHelpingCOVIDPatients
#GWMCelections
#CoronaVirusSecondWave
#Telangana
#Coronavirus
#covid19vaccination
#TRS
#CMKCR

కరోనా సోకకుండా ఉండేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు సూచనలు చేశారు. అలాగే కరోనాతో పోరాడే వారికి కి తాను సాయం చేయడానికి ముందు ఉంటానని చెప్పారు. అంతే కాదు కరోనా తో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు తన సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. ఇక నియోజకవర్గంలో ఎవరైనా కరోనా తో తీవ్ర ఇబ్బంది పడేవాళ్ళు తన ఆఫీస్ నెంబర్ 08455- 278355 కి ఫోన్ చేస్తే తగిన సహాయం చేస్తామని తెలిపారు