Surprise Me!

DeVilliers, Maxwell, Kohli Have An Important Message As India Battles Second Wave Of COVID-19

2021-04-26 1 Dailymotion

IPL 2021: Watch Video at https://twitter.com/i/status/1386175695336861698.

Virat Kohli & RCB Players Have An Important Message As India Battles Second Wave Of COVID-19
#IPL2021
#RCB
#RoyalChallengersBangalore
#COVID19SecondWave
#ChennaiSuperKings
#RCBPlayers
#DevduttPadikkal
#ViratKohli
#MSDhoni
#jadeja
#SureshRaina
#ABdeVillier
#GlennMaxwell

దేశంలో కరోనా మహమ్మారి పట్టపగ్గాలేకుండా విజృంభిస్తోంది. నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెటర్లు సూచించారు. వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌తో సహా విధ్వంసకర బ్యాట్స్​మెన్​ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్​వెల్‌లు చేసిన పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆర్​సీబీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సైతం ఆర్‌సీబీ-సీఎస్‌కే మ్యాచ్‌కు ముందు ఈ వీడియోలను ప్లే చేసింది.

Buy Now on CodeCanyon