IPL 2021: David Warner Controversial Speech
ds : IPL 2021, SRH vs DC: Sunrisers Hyderabad (SRH) skipper David Warner and the team management's mistakes leads SRH to another defeat
#IPL2021
#DavidWarnerControversialSpeech
#SRHManagement
#SRHteammanagementmistakes
#ManishPandey
#DavidWarnerShortRun
#KaneWilliamson
#JonnyBairstow
#ViratSingh
#SunrisersHyderabad
#SuperOver
#SRHvsDC
#KaneWilliamson

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. టోర్నీలో ఇప్పటికే 5 మ్యాచులు ఆడగా.. ఏకంగా 4 మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. మిడిల్ ఆర్డర్ సమస్య కారణంగా ఆటగాళ్లను పదేపదే మార్చుతూ వార్నర్ సేన మూల్యం చెల్లించుకుంటోంది.