Telangana : Bandi Sanjay slams Telangana cm kcr over covid situation in state
#Bandisanjay
#CmKcr
#Telangana
#Hyderabad
#Covid19

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు