Watch Video At https://twitter.com/i/status/1387822857556828163.

IPL 2021: Shivam Mavi Engage In Friendly Banter with Prithvi Shaw after the Delhi Capitals opener smashed him for six fours in an over.
#IPL2021
#PrithviShaw6Boundaries
#ShivamMavi
#DCvsKKR
#PrithviShawShivamMaviFriendlyBanter
#DelhiCapitals
#SRH
#PrithviShawsixfoursinover

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. లో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్..బౌలింగ్, బ్యాటింగ్ సత్తా ఏమిటనేది మరోసారి స్పష్టమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ జట్టును 154 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్..తొలి ఓవర్ నుంచి టాప్ స్పీడ్‌లో దూసుకెళ్లింది.