Telangana: Telangana Health Minister Etela Rajender took a strong dig at the central government and BJP cadre for finding fault with the state government's approach towards covid 19 treatment.
#HealthMinisterEtelaRajender
#covid19treatment
#COVID19Vaccination
#KCR
#centralgovernment
#Telangana
#Coronavirusinindia
#TRS
#BJP
#PMmodi
#Congress

హైదరాబాద్: కరోనా ఉధృతి సమయంలో బీజేపీ నేతలు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు.