#Telangana: TPCC chief Uttam Kumar Reddy, who was tested positive for the coronavirus four days ago, demanded the state government to include coronavirus treatment in the Aarogya Sri scheme
#UttamKumarReddyVideoFromHospital
#coronavirustreatmentinAarogyaSrischeme
#TelanganaLockdown
#Hyderabad
#HyderabadRoadsEmpty
#COVID19Vaccination
#KCR
#centralgovernment
#Telangana
#Coronavirusinindia
#TRS
#BJP
#PMmodi
#Congress

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆసుపత్రి నుంచి ఉత్తమ్ పంపిన వీడియో సందేశం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.