Jeevan Reddy slams Telangana cm kcr over not implementing corona treatment through arogya Sri.
#Telangana
#ArogyaSri
#Ysjagan
#Cmkcr
#Jeevanreddy
#Congress
#Bjp

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే దేశంలో, రాష్ట్రంలో కరోనా సెంకండ్ వేవ్ తీవ్రమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువ కావడానికి నాగార్జున సాగర్ ఎన్నికలే కారణమని ఆయన ఆరోపించారు