BJP MP Bandi Sanjay Serious Comments On CM KCR Over Telangana State Covid Situation
#BJPMPBandiSanjay
#TelanganaStateCovidSituation
#CMKCR
#MinisterEtelaRajender
#EtelaRajenderLandGrabbingIssue
#KTR
#Telangana
#CMKCRonEtelaRajender
#CMKCRSchemes
#TRSGovt
#PragathiBhavan

కరోనా కారణంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.