IPL 2021 : Chennai Super Kings batting coach Michael Hussey on Tuesday tested positive for COVID-19, a day after the IPL team’s bowling coach L Balaji returned positive for the virus.
#IPL2021
#CSKBattingCoachMichaelHusseyTestsCOVIDPositive
#CSKMembersTestCOVID19Positive
#bowlingcoachLBalaji
#VarunChakravarthy
#ChennaiSuperKings
#MSDhoni
#biobubble
#RoyalChallengersBangalore
#SRH
#SandeepWarrier
#BCCI

టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను కరోనా వైరస్ వదలట్లేదు. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆయన ఐసొలేషన్‌లోకి వెళ్లారు.