India receives 1.25 vials of Remdesivir from US
#America
#India
#Coronavirus
#Modi
#Remdesivir

కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారత్ కు అగ్రరాజ్యం అమెరికా చాలా సాయం చేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో యూఎస్ నుంచి భారత్ గణనీయమైన సహకారం పొందుతోందని బైడెన్ తెలిపారు