Surprise Me!

Covishield వేయించుకోండి.. ఎందుకంటే ?TeamIndia కి BCCI సలహా | Test Championship || Oneindia Telugu

2021-05-07 1,407 Dailymotion

India tour of England. Indian cricketers advised to take only Covishield shots by bcci
#India
#Teamindia
#Covaxin
#Covishield
#ViratKohli
#RohitSharma

ఐసీసీ టెస్ట్ చాంపియషిన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్ వెళ్లే భారత క్రికెటర్లంతా కోవాగ్జిన్‌కు బదులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు డోస్‌లకు మధ్య వ్యత్యాసం నెలరోజులు ఉన్న నేపథ్యంలో ఈ సలహా ఇచ్చిందని సమాచారం. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తమ సొంత నగరాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ ఆటగాళ్లకు సూచించింది.

Buy Now on CodeCanyon