Surprise Me!

ICC WTC Finals: BCCI Announce India Squad పృథ్వి షా, పాండ్యా, కుల్దీప్‌కు నో చాన్స్‌!!

2021-05-08 330 Dailymotion

ICC WTC Finals 2021: India Squad for WTC Finals, No place for Hardik Pandya and Prithvi Shaw as selectors announce 20 member Indian team
#ICCWTCFinals
#WTCFinalsIndiaSquad
#IndiavsNewZealand
#IPL2021
#PrithviShaw
#indiatourofEngland
#22membersquadforWTCFinals
#Southampton
#IndianTeamforWTCFinals
#ViratKohli
#IndiaPlayingXIvsnz
#INDVSNZ
#INDVSENG
#BCCISelectors

ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై పడింది. ఫైనల్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని తెలిసింది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ 22-24 మందితో టీమిండియాను ప్రకటించనుందని సమాచారం.ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను బీసీసీఐ బోర్డుకు సెలక్టర్లు సమర్పించారట. దానిని బట్టే బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. వచ్చే వారం చివర్లో న్యూజిలాండ్‌తో తలపడబోయే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో ప్రస్తుతం భారత్‌ నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో కోహ్లీసేనను ప్రత్యేక విమానంలో బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపించనుంది. వెళ్లగానే ఆటగాళ్లు బ్రిటన్‌లో పది రోజులు క్వారంటైన్‌లో ఉంటారు.

Buy Now on CodeCanyon