Surprise Me!

Telangana : ధాన్యం కొనుగోలు సెక్టార్లని తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు!!

2021-05-09 3 Dailymotion

Telangana Finance minister Harish Rao sudden inspection at medak ,rajupalli.
#HarishRao
#Medak
#Telangana
#Trsparty
#Hyderabad
#Farmers

ధాన్యం కొనుగోలు చేసిన అనంత‌రం రైతుల‌కు డ‌బ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచార‌ని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంట‌ల్లోనే రైతుల ఖాతాలో డ‌బ్బు జ‌మ అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. మిల్లులో ధాన్యం దించిన వెంట‌నే ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాల‌న్నారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డ‌బ్బులు జ‌మ చేయాల‌ని ఆదేశించారు

Buy Now on CodeCanyon