Centre increases gap between two doses of Covishield to 12-16 weeks
#Covaxin
#Covishield
#Coronavirus
#Covid19

కరోనా వైరస్ నిరోధించేందుకు అందిస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య సమయాన్ని 12 నుండి 16 వారాలకు పెంచవచ్చునని ప్రభుత్వ ప్యానల్ గురువారం ప్రతిపాదించింది. కాగా, మరో వ్యాక్సిన్ కోవాగ్జిన్ మోతాదుల విషయంలో ఎలాంటి మార్పులను సూచించలేదు.