Surprise Me!

Lockdown ని సీరియస్ గా తీసుకున్న Hyderabad Police,బయటికి వచ్చారో..!!

2021-05-14 261 Dailymotion

Telangana Lockdown Day 2 Exclusive Details.
#Hyderabad
#Lockdown
#Telangana
#TelanganaPolice

Lockdown Rules in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ వాటిని అదుపు చేసేందుకు ఎట్టకేలకు లాక్ డౌన్ విధించారు. రేపట్నుంచి (మే 12) 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ప్రజలు బయట రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు మినహాయించారు.

Buy Now on CodeCanyon