Surprise Me!

IPL 2021 Returns అయితే ఎందీ? SRH పొడిచేదేమి లేదు No Warner, Kane - Fans || Oneindia Telugu

2021-05-29 1,418 Dailymotion

IPL 2021 Returns: SRH Fans Trolls Sunrisers Hyderabad Team Ahead of IPL 2021 Returns Tweet
#IPL2021Returns
#SunrisersHyderabad
#SRHFansTrolls
#DavidWarner
#KaneWilliamson
#IPLinUAE
#BCCI
#VijayShankar

కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌‌ను యూఏఈ వేదికగా నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. శనివారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం(ఎస్‌జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య 25 రోజుల్లో లీగ్‌ను పూర్తి చేస్తామని తెలిపిన బోర్డు.. షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.

Buy Now on CodeCanyon