Surprise Me!

Krishnapatnam లో కొనసాగుతున్న 144 సెక్షన్, Anandayya ఎక్కడ..??

2021-05-29 1 Dailymotion

Ayurvedic expert Anandayya is staying away from media.. Nellore police took him to a secret place
#Anandayya
#Nellore
#Ayurvedic
#Andhrapradesh
#Krishnapatnam

ప్రస్తుతం ఆయుర్వేద మందును పంపిణీ చేయడం లేదని.. ప్రభుత్వం ప్రస్తుతం మందు పంపిణీని నిలిపేసిందన్నారు. అలాగే తన దగ్గర మూలికలు కూడా స్టాక్ లేవని.. ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత.. మూలికలు అందుబాటులోకి వస్తే పంపిణీని ప్రారంభిస్తానని తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేశారు.

Buy Now on CodeCanyon