Surprise Me!

Heartbroken' Sheldon Jackson reacts on being left out of India team for Sri Lanka tour

2021-06-11 1 Dailymotion

Heartbroken' Sheldon Jackson reacts on being left out of India team for Sri Lanka tour
#Teamindia
#SheldonJackson
#Indiavssrilanka

జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత​ సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్‌ ప్లేయర్ శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో టీమిండియా-బీ జట్టు లంకతో సిరీస్‌ ఆడనుంది. ఐపీఎల్‌, దేశవాలీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు శ్రీలంక పర్యటనలో బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు.

Buy Now on CodeCanyon