Surprise Me!

India tour of Sri Lanka: Kuldeep ready for a restart with new googly in his armoury, says coach

2021-06-12 92 Dailymotion

India tour of Sri Lanka: Kuldeep ready for a restart with new googly in his armoury, says coach
#KuldeepYadav
#Teamindia
#Indvssl2021
#Indiavssrilanka
#ShikharDhawan
#Bcci

స్టార్ స్పిన్నర్కుల్దీప్ యాదవ్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అతని చిన్ననాటి కోచ్ కపిల్ దేవ్ పాండే అన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతనికి ఒక్క టెస్టు‌లోనూ అవకాశం ఇవ్వలేదని తెలిపాడు. సగం మంది ఆటగాళ్లు గాయపడినా అతన్ని ఆడించలేదని గుర్తు చేశాడు. ఇక వరల్డ్ టెస్టుచాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు తనని ఎంపిక చేయకపోవడంపై ఈ మణికట్టు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ బాధపడ్డాడని, అయినా దాని గురించి మర్చిపోయి శ్రీలంక పర్యటనపై దృష్టి సారించాడని దేవ్‌ పాండే చెప్పుకొచ్చాడు.

Buy Now on CodeCanyon