Surprise Me!

Errors In Covid Vaccine Certificate? Correct Details Through CoWin | Oneindia Telugu

2021-06-12 420 Dailymotion

Here’s How to Correct Personal Details on Vaccine Certificate
#CovidVaccination
#CovidVaccineCertificate
#Cowin
#CovidVaccine
#Covishield
#Covaxin

Covid-19 Vaccine Certificate: కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌లో లోపాలున్నాయా..? అయితే ఇలా సరి చేసుకోండి..!కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే లబ్దిదారులు కోవిన్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకుని వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత సర్టిఫికేట్‌ కూడా ఆ యాప్‌ ద్వారానే పొందవచ్చు. అలాగే టీకాల సర్టిఫికేట్‌లోని లోపాలను కూడా సరిదిద్దుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది.

Buy Now on CodeCanyon