#Telangana: Congress MLA Jagga Reddy Addresses Media Over COVID Third Wave In India
#COVIDThirdWave
#CoronaVirusSecondWave
#MLAJaggaReddy
#CoronaPatients
#Congress
#Telangana
#Coronavirus
#covid19vaccination
#TRS
#CMKCR

కరోనా థర్డ్ వేవ్‌తో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్‌పై నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. థర్డ్ వేవ్ విషయంలో ముందస్తు చర్యలపై సర్కార్ల ప్లాన్స్ ఏంటో చెప్పాలన్నారు. ఆక్సిజన్ లేమితో చాలా మంది చనిపోయారని, థర్డ్ వేవ్ పై WHO అలర్ట్ చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా సోకకుండా ఉండేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు సూచనలు చేశారు. అలాగే కరోనాతో పోరాడే వారికి కి తాను సాయం చేయడానికి ముందు ఉంటానని చెప్పారు