Surprise Me!

Hyper Aadi Controversy : బయట ఎలా తిరుగుతావో చూస్తాం.. ఆదికి వార్నింగ్

2021-06-16 103 Dailymotion

Comedian Hyper Aadi Apologized Telangana people for his recent skit. Meanwhile Telangana Jagruti Student Federation members Naveen Goud, Karthik, and Chinta Mahesh filed a complaint against Adi for hurting their beliefs.
#HyperAadi
#HyperAadiControversy
#TelanganaJagruthi
#Bathukamma
#HyperAadiskit
#Telangana

తెలంగాణ యాస, భాషను అవమానించారంటూ హైపర్ ఆది పై జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం ముదురుతుంది. ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బతుకమ్మపై హైపర్ ఆది టీమ్ స్కిట్‌ను ప్రదర్శించింది. స్కిట్‌లో భాగంగా బతుకమ్మ,గౌరమ్మలపై పాటలు పాడారు.

Buy Now on CodeCanyon