MS Dhoni's winning six location marked on Google Maps in UAE Have A look
#SharjahsixinGooglemap
#DhoniSixOnGoogleMap
#MSDhoniSharjahSix
#IPL2021
#dhonisixlocationongoogle
#UAE
#INDVSENG
#WTCFinal

గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యూఏఈలో అభిమానుల్లేకుండానే ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. అయినా కూడా ఐపీఎల్ 2020 కావాల్సినంత వినోదాన్ని పంచింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ.. స్టేడియం బయటకు కొట్టిన ఓ సిక్స్ అయితే ఇప్పటికీ అభిమానులకు గుర్తుంది. ఇప్పుడు ఆ సిక్స్కు గూగుల్ గుర్తింపు లభించింది.