Surprise Me!

WTC Final Poster : ICC భారత లెజెండరీ Anil Kumble ఎక్కడ ?| 144 Years Of Test Cricket Glimpses

2021-06-18 93 Dailymotion

WTC Final: Outstanding poster released by ICC. This poster is showing the history of 144 years Test Cricket.
#WTCFinalDay1
#WTCFinalPoster
#AnilKumble
#144YearsOfTestCricketGlimpses
#RohitSharma
#RavindraJadeja
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#RishabhPant
#ShubmanGill

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC).. మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. లేని సమస్యను కొని తెచ్చుకుంది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్‌ను పురస్కరించుకుని కొత్తగా ఆవిష్కరించిన పోస్టర్ వివాదాస్పదమౌతోంది. కొన్ని అద్భుతాలను మిస్ చేసిందా పోస్టర్.

Buy Now on CodeCanyon