Bjp fights over fake seeds circulation in telangana state.
#Fakeseeds
#Telangana
#Bjp
#Trs
#Hyderabad

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల దందా బయటపడింది. సుమారు రూ.6 కోట్లు విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.4 కోట్లు విలువైన 20 టన్నుల పత్తి, రూ.2 కోట్లు విలువైన 200 టన్నుల వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ ఎస్పీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు