Surprise Me!

WTC Final Day 2: Rohit Sharma's Strategy VS NZ Bowlers ప్రత్యర్థి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

2021-06-19 310 Dailymotion

ICC WTC Final 2021: Opening up on his strategy against New Zealand, Rohit Sharma stated that he had a fairly good idea about the strengths and weaknesses of the Black Caps.
#WTCFinalDay2
#SouthamptonWeather
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
#ShubmanGill

న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో పోటీపడుతున్నప్పుడు తమ జట్టు సింపుల్‌గా.. రియలిస్టిక్‌గా ముందుకెళ్తే మంచి ఫలితం వస్తుందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ఇక ఈ మెగా ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. తొలి రోజు ఆట పూర్తిగా రద్దయింది. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రోహిత్ ప్రత్యర్థి జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Buy Now on CodeCanyon