Surprise Me!

WTC Final : Why Teamindia Wearing a Black-Arm Band? || Oneindia Telugu

2021-06-19 68 Dailymotion

WTC Final 2021, NZ Vs IND: Indian Cricket Team Salutes Milkha Singh By Wearing Black Armbands
#WTCFinal
#WorldTestChampionship
#Teamindia
#IndvsNz
#ViratKohli
#KaneWilliamson

కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచిన భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్‌కు భారత క్రికెట్ జట్టు ఘన నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లంతా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో బ్లాక్ రిబ్బన్స్ ధరించి బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత బ్యాటింగ్‌కు దిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు జాతీయా గీతాన్ని ఆలపించారు. ఈ టైమ్‌లో భారత ఆటగాళ్లంతా బ్లాక్ రిబ్బన్స్ ధరించి కనిపించారు.

Buy Now on CodeCanyon