Surprise Me!

WTC Final: Draw చేసేకాడికి ఫైనల్ ఎందుకు ? ICC వేస్ట్, ఫలితం తేలకపోతే అప్పుడు ఉంటది మీకు ?

2021-06-22 1,950 Dailymotion

ICC WTC Final 2021 Live Score, Updates: Former Indian cricketer VVS Laxman and former New Zealand pacer Shane Bond didn’t seem happy with the ICC as they slammed the cricketing body for not planning things well.
#WTCFinal
#WTCFinalDay5LiveScore
#WTCReserveDay
#IndiaWonWTCFinal
#INDVSNZ
#WTCCricketFansPredictions
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers

చారిత్రాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మ్యాచ్‌లో వరుణుడే విన్నర్‌గా నిలవడానికి అవకాశాలు లేకపోలేదు. తొలి, నాలుగోరోజు ఆట మొత్తం తుడిచి పెట్టుకోవడం, రిజర్వ్ డే ఉంటుందో, ఉండదో తెలియని పరిస్థితులు ఏర్పడటం వల్ల ప్రతిష్ఠాత్మక మ్యాచ్ గంగపాలు అయిందనే ఆక్రోశం అభిమానుల్లో వ్యక్తమౌతోంది.

Buy Now on CodeCanyon