T20 World Cup set to begin on October 17 in UAE; final on November 14
#T20WORLDCUP
#Ipl2021
#Bcci
#ICC
#UAE

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా.. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరిగే అవకాశం దాదాపు లేనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మెగా టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గడువు కోరింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో జరిపేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతోందట. ఈ విషయంపై ఐసీసీకి సమాచారం కూడా ఇచ్చిందని తెలుస్తోంది.