Medicare hospital doctors would release health bulletin on Kathi mahesh health condition soon<br />#KathiMahesh<br />#Tollywood<br /><br />నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది.ఇక వెంటనే నెల్లూరులోని సమీపంలో మెడికేర్ హాస్పిటల్ కి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో ఆయన కారు నుజ్జు నుజ్జు అయ్యింది