Revanth Reddy expressed his allegiance to congress high command within hours of being elected PCC president.
#Revanthreddy
#Pccchief
#TPCC
#Congresshighcommand
#Pvghat
#RahulGandhi

పీసిసి అధ్యక్షుడిగా ఎంపికైన కొద్ది గంటల్లోనే తన విధేయతను చాటుకున్నారు రేవంత్ రెడ్డి. మొదటి నుండి అధిష్టానానికి అంతగా ఇష్టం లేని పీవీ నర్సింహా రావు జయంతి వేడుకలకు దూరంగా ఉండి అధిష్టానం చేత శభాష్ అనిపిచుకున్నారు రేవంత్ రెడ్డి.