Ipl 2021 : Steve Smith likely to miss T20 world cup and ipl 2021 second phase as his first priority is Ashes series
#SteveSmith
#Delhicapitals
#Ashes
#T20WORLDCUP
#Ipl2021

సెకండాఫ్ లీగ్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. టెన్నిస్ ఎల్బో గాయంతో అతను బాధపడుతుండటమే దీనికి కారణం.