Surprise Me!

Why Ashada Masam Considered Inauspicious ? | Oneindia Telugu

2021-07-05 5,630 Dailymotion

Ashada Masam Importance and Significance: Why Ashada Masam is Considered Inauspicious, Know The Reasons Here

#AshadaMasamSignificance
#AshadaMasamInauspicious
#Mehandi
#Gorintaku
#AshadaMasamnewlymarriedcouples
#Bonalu
#ScientificFacts
#ScienceBehindSuperstitions

ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇది నాలుగో నెల. హిందువులకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది.ఈ ఆషాడంలో ఎన్నో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. కానీ శుభకార్యాలు మాత్రం వాయిదా వేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం వంటివి మంచిది కాదని భావిస్తారు. అంతేకాదు ఈ కాలంలో అత్తా కోడలు, భార్య భర్తలు, అత్తా అల్లుళ్లను దూరంగా ఉండాలంటారు. మరికొందరు ఆషాఢ మాసాన్ని అపవిత్ర మాసంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో ఎందుకని శుభకార్యాలు, పెళ్లిళ్లను నిషేధించారు.. వాటి వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

Buy Now on CodeCanyon