COVID Vaccination: A lot of misinformation surrounding the vaccines and their development. When deciding whether to get the vaccine, it’s important to separate myths from facts.
#COVIDVaccination
#CoronaVaccinationMythsFacts
#COVID19vaccine
#COVIDvaccinesideeffects
#Covishield
#Covaxin

కరోనా మహమ్మారి విషయంలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ సందేహాలు కరోనా టీకా విషయంలో ప్రజలకు ఉన్నాయి. ఈ అనుమానాల నివృత్తి కోసం కరోనా వాక్సినేషన్ విషయంలో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.